కంప్యూటరు భాగాల ధరలు
నల్లమోతు శ్రీధర్ గారు వారి బ్లాగులో కంప్యూటరు భాగాల ధరలు చూపించే వెబ్‍సైటు గూర్చి రాసారు. http://computereras.blogspot.com/2007/08/blog-post_10.html
మరి ఈ సంధర్భంలో మన బెంగుళూరు లోని http://www.computerwarehousepricelist.com గూర్చి చెప్పాల్సిందే. ఈ సైటు లో ప్రస్తుత మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు update చేస్తున్నారు. విశేషం ఏంటంటే మీక్కావలిసిన కంప్యూటరు భాగాలుఎంచక్కా కంప్యూటర్ ముందే కూర్చుని ఆన్ల్‍లైను లో ఆర్డరు చేసుకోవచ్చు. బెంగుళూరు లో ఈ వెబ్‍సైటు చాలా పాపులర్. కస్టమర్ సర్వీసు బాగానే ఉంది. ధరలు కూడా మిగిలిన చోట్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి.
-అరవింద్.
0 Comments:
Post a Comment
<< Home