పిల్లల కోసం చక్కని తెలుగు కధలు..
http://telugu4kids.com/default.aspx
పిల్లల కోసం నడుపుతున్న ఈచక్కని వెబ్ సైటు ని మీరు తప్పక చూడాలి. కధలు, పద్యాలు అన్నీ చక్కని వాచకంతో ఉన్నాయి. నిర్వాహకులు లలిత మరియు వారి కుటంబానికి నా కృతఙతలు. ఇది నిజంగా web 2.0 నే.
-అరవింద్
1 Comments:
చాలా కృతజ్ఞతలు. మీ జల్లెడ చాలా బావుంది.
-అరవింద్
By Aravind Ajad Yarra, at August 11, 2007 at 2:23 AM
Post a Comment
<< Home